అమెరికాలో భారత జంట మృతి
లోయలో పడి దుర్మరణంపై దర్యాప్తు న్యూయార్క్,అక్టోబర్30(జనంసాక్షి): అమెరికాలో జరిగిన ఓ విషాద సంఘటనలో భారత దంపతులు మృతిచెందారు. భారత్‌కు చెందిన దంపతులు విష్ణు విశ్వనాథ్(29), విూనాక్షి మూర్తీ(30) 800 అడుగుల లోయలో పడి చనిపోయారు. విష్ణు విశ్వనాథ్ సిస్కోలో…







