Sunday, 8 November 2026

Main

ఉప్పొంగిన మూసీ

` జంటజలాశయాలకు భారీగా వరద ` నీటిని దిగువకు వదిలిన అధికారులు ` మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ వంతెనలపై రాకపోకలు బంద్‌ హైదరాబాద్‌,సెప్టెంబరు 28(జనంసాక్షి):గులాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది.…

జంటజలాశయాలకు భారీగా వరద

నీటిని దిగువకు వదిలిన అధికారులు మూసికి వరదపోటుతో గేట్లు ఎత్తివేత హైదరాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):  గులాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి…

ఆగని ఆన్‌లైన్‌ టిక్కెట్ల రచ్చ

పవన్‌ తీరును మరోమారు విమర్శించిన పోసాని హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఏపీలో ఆన్‌ లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. వైసీపీ వర్సెస్‌ జనసేనగా మారింది. రిపబ్లిక్‌ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలతో…

కేసీఆర్‌ జమానా`అవినీతి ఖజానా

ప్రగతి భవన్‌ అవినీతి భవన్‌గ మారిందంటూ లేఖ బండి వ్యాఖ్యలపై మండపడ్డ బాల్క సుమన్‌ సిద్దిపేట,సెప్టెంబర్‌28(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. ఆ లేఖలో పది ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌…

బెంగుళూరు రహదారిలో పొంగిన అప్పచెరువు

ఔటర్‌ విూదుగా ట్రిఫిక్‌ మల్లింపు హిమాయాత్‌ సాగ్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల హైదరాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : గగన్‌పహాడ్‌ వద్ద అప్ప చెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్ప చెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్‌`బెంగళూరు జాతీయ…

హైదరాబాద్‌ టు ముంబై బుల్లెట్‌ రైలు

` ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌,సెప్టెంబరు 27(జనంసాక్షి): హైదరాబాద్‌లో మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో భాగ్యనగర వాసులకు లోకల్‌గా.. ప్రత్యేకించి వివిధ సంస్థల్లో ప్రత్యేకించి ఐటీ రంగంలో పని చేసే వారికి సౌకర్యంగా మారింది.. అటువంటిదే…

విద్యావంతులను స్ట్రీట్‌ వెండర్లుగా మార్చిన కెసిఆర్‌

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం సోషల్‌ విూడియా వేదికగా మండిపడ్డ రాములమ్మ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఆ బంధు.. ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు హడావుడి చేసే సీఎం కేసీఆర్‌ విద్యావంతుల పాలిట రాబందు అని బీజేపీ నాయకురాలు…

పెట్రో ధరలపై కాంగ్రెస్‌ వినూత్న నిరసన

గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అడ్డుకుని అరెస్ట్‌ చేసిన పోలీసులు కేంద్ర,రాష్ట్రప్రభుత్వ విధానాలపై మండిపడ్డ భట్టి,సీతక్క హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ…

గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణనే ఫస్ట్‌

పదికోట్ల సంపదను సృష్టిచామన్న మంత్రి తలసాని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అలాగే గొర్రెల…

జీవవైవిధ్యానికి పులుల సంరోణ ముఖ్యం

అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే ఇండియా ఫర్‌ టైగర్స్‌ ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ,…