సిఎల్‌పీ విలీనంతో రాజకీయ అప్రతిష్ట
విపక్షాన్ని దెబ్బతీయడం కర్రపెత్తనమే తక్షణంగా టిఆర్‌ఎస్‌కు వచ్చే లాభమేవిూ లేదు స్పీకర్, సిఎం కెసిఆర్‌లకు మచ్చగా నిలిచే చర్య హైదరాబాద్,జూన్7(జనంసాక్షి): ఇప్పటికప్పుడు కాంగ్రెస్ విపక్షంగా ఉండకూడదన్న ఆలోచన కెసిఆర్‌కు రావడం రాజకీయంగా సరైన నిర్ణయం కాదు. వారేవిూ ఎలాంటి…









