ఉచిత విద్యుత్ పథకం దుర్వినియోగం
చాటుమాటున ఇటుక బట్టీల నిర్వాహణ దాడులు చేస్తే బయటపడతాయంటున్న ప్రజలు హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): 24 గంటల ఉచిత విద్యుత్ కొందరికి వరంగా మారింది. ముఖ్యంగా రైతుల పొలాలను కౌలుకు తీసుకున్న పలువురు అనేకచోట్ల ఇటుకబట్టీలు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉచిత విద్యుత్‌ను…









