27 నుంచి ఇంటర్ పరీక్షలు
పక్కాగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి): ఈ నెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు…










