Sunday, 8 November 2026

Main

ఆధునిక వ్యవసాయ పద్దతుల వినియోగం

ఇక్రిశాట్‌ సహకారం తీసుకోనున్న వ్యవసాయ శాఖ హైదరాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి):అధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడించి రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందేలా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇక్రిశాట్‌ సహకారంతో పంటల సాగుకు సంబంధించి విషయాల్ని రైతాంగానికి చేరే విధంగా…

కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి విక్రమార్క

– ఇరువురికి మధ్య అసెంబ్లీలో సాగిన మాటల యుద్ధం – అంకెల గారడితో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న భట్టి – ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం – భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌ – దబాయించి మాట్లడకండి..…

దేశానికి కెసిఆర్‌ నాయకత్వం అవసరం: పల్లా

1నుంచి టిఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ దేశం మొత్తానికి…

ముగిసిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు

నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి(73) అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. బాల్‌రెడ్డి అంత్యక్రియల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతలు, అభిమానులు బాల్‌రెడ్డికి…

బాధ్యతలు చేపట్టిన కొప్పుల

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):   సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్‌ లో పండితుల ఆశీర్వచనాల మధ్య.. ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని కొప్పుల ఈశ్వర్‌…

కలకలం రేపుతున్న పులి సంచారం

రంగారెడ్డి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): యాచారం మండలం నక్కర్త మేడిపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. నక్కర్త గ్రామానికి చెందిన రైతు మైసయ్యకు చెందిన ఆవు దూడపై పులి దాడి చేసింది. ఈ పులి దాడిలో ఆవుదూడ అక్కడిక్కడే చనిపోయింది. ఆవుపై దాడి…

స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్తి మృతి

నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆందోళన హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): నగరంలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శివరాంపల్లి వద్ద స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్థి మృతి చెందాడు. మహ్మద్‌ ఖాజా అనే విద్యార్థి ఏ టూ జెడ్‌ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకోడానికి వచ్చి నీటి…

నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని..  కఠినంగా అమలుచేస్తాం

– ఆరాచక వ్యవస్థకు అంతం పలుకుతాం – ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తాం – గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం – 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం – కాంగ్రెస్‌ సభ్యులు అసత్యాలు మాట్లాడటం సరికాదు – అసెంబ్లీలో తెలంగాణ…

కోడి రామకృష్ణ ఇక లేరు

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి…

కీసరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): మహా శివరాత్రి ఉత్సవాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. నగరం నలుమూలల నుంచి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్‌ జోన్‌ ఈడీ తెలిపారు. ఈ నెలాఖరు నుంచి ఈ బస్సులను నడుపుతున్నట్టు…