Sunday, 8 November 2026

Main

వేసవి ప్రారంభంలోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

 ఎండల తీవ్రత తప్పదంటున్న వాతావరణ శాఖ హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భానుడు మెల్లగా సుర్రుమనిపిస్తున్నాడు. ఎండల తీవ్రత తప్పదని హెచ్చరిస్తున్నాడు. మెల్లగా చలి తగ్గుతూ ఎండల తీవ్రత పెరుగుతోంది. వివిధ చోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మండుతున్నాయి. దీంతో వేసవికి ముందే…

ఫీజుల దోపిడీకి ఇక కళ్లెం

ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ పర్యవేక్షక కమిటీకి బాధ్యతలు హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ రంగంలో ఫీజులకు కళ్లెం పడనుంది. ఇక ప్రభుత్వ అజమాయిషీలో ఫీజులను నిర్ణయిస్తారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కార్యాచరణ సిద్దం అవుతోంది. ఉన్నత కమిటీని ఏర్పాటుచేసి, తల్లిదండ్రులను అందులో…

కామన్‌ విద్యావిధానం రావాలి 

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రస్తుత విద్యావిధానంలో అసమానతలు తొలగాలంటే కామన్‌ విద్యావిధానమే శరణ్యమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా కామన్‌ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యా…

బాపినీడు మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రముఖ దర్శక నిర్మాత  విజయ బాపినీడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సినీరంగంపై బాపినీడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగులో అనేక…

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

– పీబీఈఎల్‌ గేటెడ్‌ సొసైటీలో విషాధ ఘటన హైదరాబాద్‌, ఫిబ్రవరి12 (జ‌నంసాక్షి) ఆడుకుంటూ విద్యుత్‌ స్తంభాన్ని తాకిన బాలుడు.. విద్యుదాఘాతంతో  ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నగరంలో నార్సింగి సవిూపంలో పీబీఈఎల్‌ గేటెడ్‌ సోసైటీలో చోటు…

పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు

వివిధ శాఖల అధికారులతో సవిూక్ష జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికలకు హైదరాబాద్‌ జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి…

మురిపించిన మూడేళ్ల పాలకమండలి 

విశ్వనగరంగా చేయాలన్న కెసిఆర్‌ ఆశలు వమ్ము గ్రేటర్‌ను వెక్కిరిస్తున్న నిధుల కొరత అభివృద్ది పనులకు అందని నిధులు రాబడి పెరిగినా తడిసి మోపెడవుతున్న ఖర్చులు హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జీహెచ్‌ఎంసీ పాలకమండలి మూడేండ్లు పూర్తిచేసుకున్నా  నగరాభివృద్దిలో నానాటికీ తీసికట్టుగా తయారయ్యింది. విశ్వనగరంగా…

ఖరారు కాని బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఎపి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్‌ సమర్పించారు. అయితే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి మాసాంతంలో సమావేవాలు నిర్వహించచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ…

పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారుల కసరత్తు

ఉద్యోగుల నియామకాలపై ఆరా హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అసెంబ్లీ,గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియడంతో దేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈవీఎంల మొదటి దశ తనిఖీ పక్రియ పూర్తయింది. ఈ నెల…

మూడేళ్లలో అద్భుత పాలన సాగించాం

– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాం – తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి – స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వకారణం – ¬ంశాఖ మంత్రి మహమూద్‌ అలీ – జీఎంహెచ్‌ఎంసీ పాలకమండలికి మూడేళ్లు పూర్తి…