Tuesday, 10 November 2026

Main

పోలీస్ రాజ్యం చేసిన వాళ్లేవరూ చరిత్రలోమిగల్లే

బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు, సౌండ్ సిస్టంలపై నిషేధం…

బీఆర్‌ఎస్ పార్టీనే కార్యకర్తలకు అండగా ఉంటుంది

పార్టీ కార్యకర్తలకుబీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి )అన్నారు. నిజామాద్‌ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఅర్ఎస్ పార్టీ కార్యకర్త గొడికే రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో…

పండగ వేళ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడబిడ్డలు

కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్‌ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. పండుగ పూట కూడా ఆడబిడ్డలు నీళ్ల కోసం…

ర‌త‌న్ టాటా మృతి యావ‌త్ దేశానికి తీర‌ని లోటు

 ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కారతన్ టాటా…

నానో ఆలోచ‌న ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది

భార‌తీయ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌ముఖ‌ల్లో ఒక‌రైన‌ దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా మృతిప‌ట్ల హృద‌య‌పూర్వ‌క నివాళులర్పిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్ర‌తి భార‌తీయ కుటుంబం కారును సొంతం చేసుకోవాల‌నే ఉద్దేశంతో.. నానో ఆలోచ‌న‌తో…

ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి

జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుఢీ కొని హోంగార్డు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్‌పల్లి పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్‌పల్లి పట్టణానికి చెందిన…

డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఏం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డీఎస్సీ – 2014 ఎంపికైన మొత్తం…

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు . గైగోల్లపల్లి గ్రామపంచాయతీలో

 పాలేరు.జనంసాక్షి. ( 09అక్టోబర్). తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక,మహిళలకు ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని. ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పుష్పలత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాల మేరకు బతుకమ్మ…

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రజలకు మెరుగైన వైద్యం అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్…

లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త

భార్య చేస్తున్న అవినీతిని బయటపెట్టాడో భర్త. హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ డీఈఈగా పనిచేస్తున్న తన భార్య లంచాలకు మరిగి రోజూ లక్షల రూపాయలను ఇంటికి తీసుకొస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. అవినీతి సంపాదనను మానుకోవాలని వారించాడు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో ఆమె అవినీతిని…