2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తను. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డికి ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు సగం మంది రైతులకే మాఫీ అయ్యాయి. అందుకు నేనే ఉదాహరణ.…










