వనదేవతల సన్నిధిలో డీజీపీ ప్రత్యేక పూజలు
` మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకున్న శివధర్రెరడ్డి హైదారాబాద్(జనంసాక్షి): మేడారంలోని అడవి తల్లులు సమ్మక్క`సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్…










