ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ: మంత్రి కేటీఆర్
న్యూయార్క్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్టుబుల్ మీటింగ్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అసాధారణ ప్రతిభను కనబరిచిందని, వరుసగా మూడు ఏళ్లు అవార్డులను గెలుచుకున్నట్లు…









