మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్
ఆత్మకూర్ (ఎం) మే 18 (జనంసాక్షి) కూరేళ్ల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డం లక్ష్మీనర్సు అనారోగ్యంతో మృతి చెందటంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్…










