విద్యుత్ ఉపకేంద్రం పనులు అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆవేదన వ్యక్తం చేసిన ఐదు గ్రామపంచాయతీల ప్రజలు.
ఏటూరునాగారం(జనం సాక్షి),మే15.మండలంలోని చిన్న బోయినపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం పనులను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చిన్నబోయినపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సోమవారం రోజున…







