మొగలిగుండ్ల గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్
మోమిన్ పేట ఏప్రిల్ 12 జనం సాక్షిబహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనిమొగిలిగుండ్ల గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన జి.క్రాంతి కుమార్ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగన్న,మర్పల్లి మండల అధ్యక్షులు పర్వేదా…










