Thursday, 19 November 2026

హైదరాబాద్

వడగండ్ల వర్షానికి నేలరాలిన పంటలు,వడగండ్ల వర్షానికి నేలరాలిన పంటలు, నష్టపోయిన రైతులను

 ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ డీబీఎం-40 కెనాల్ వద్ద చర్చకు రావాలి.ఎమ్మెల్యే కి సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ జనం సాక్షి, చెన్నరావు పేట మండలం వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసిన అకాల …

గుర్తింపు సంఘం విజేతలకు జడ్పిటిసి దంపతుల

 సన్మానం జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా బయ్యపు మనోహర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శిగా దాడి మహేష్ సోమవారం జరిగిన…

ఆదుకుంటామని ఆస్తి కాజేసిన “బిజెపి

” నేతలు..ఆదుకుంటామని ఆస్తి కాజేసిన “బిజెపి” నేతలు.. ఉల్టా కేసులు పెడతామని బెదిరింపులు. బండి సంజయ్ గారు కాపాడాలంటూ మీడియా ముఖంగా మైనార్టీ వృద్ధురాలు వేడుకొలు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 21. (జనంసాక్షి). సమస్యల్లో ఉన్న వృద్ధురాలు…

ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ప్రతిభ పాఠవ పోటీ

లుఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ప్రతిభ పాఠవ పోటీలు జనం సాక్షి,చెన్నారావు పేట విద్యార్థులు గణితాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సైన్స్  సెంటర్ ఫీల్డ్‌ కోఆర్డినేటర్ సాయిని అశోక్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలిచే…

గుర్తింపు సంఘం కాల పరిమితి పెంచితే న్యాయ పోరాటం చేస్తా – కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షుడు సూర సమ్మయ్య

 జనం సాక్షి, కమాన్ పూర్ : కేశోరామ్ సిమెంట్ పర్మనెంట్ కార్మికుల గుర్తింపు సంఘం గత 20 సంవత్సరాలు నుండి కాలపరిమితి రెండు సంవత్సరాల మాత్రమే ఉండే కాలపరిమితి ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయడం పర్మనెంట్ కార్మికుల హక్కులను…

భారతదేశం సుభిక్షంగా ఉండాలని సైకిల్ యాత్ర –

 హుజూర్ నగర్ కి చేరిన సైకిల్ యాత్రికుడు – ఘనంగా స్వాగతం పలికిన సాయిసమాజ సేవ మండలి హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి): భారతదేశం శాంతియుతంగా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం రాయచూర్…

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జనంసాక్షి , కమాన్ పూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం జూలపల్లి గ్రామపంచాయతీలో కంటివెలుగు వైద్య శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ , కమాన్…

గుండారం కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

జనంసాక్షి , కమాన్ పూర్ : మాజీ మంత్రి , మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భుంపెల్లి రాజయ్య అద్వర్యములో కమాన్ పూర్ మండలంలోని గుండారం కాంగ్రెస్…

ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొంజేటి ఎన్నిక పట్ల హర్షం

హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి) : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మూడోసారి హ్యాట్రిక్ సాధించిన కొంజేటి సత్యనారాయణ ఎన్నిక పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోల…

పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది:

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 21 వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో…