Friday, 6 November 2026

హైదరాబాద్

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

                  గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి): _ఎస్సై అనిల్ కుమార్.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముందస్తు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

            డిసెంబర్ 30 (జనం సాక్షి)ఆదిలాబాద్‌ జిల్లాలో సోయాబీన్‌ రైతులఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. తాజాగా సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ నుండి రైతుల ఆందోళన చేపట్టారు.…

ప్రైవేట్‌ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలి

            డిసెంబర్ 30 (జనం సాక్షి)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్‌ 181లోని భూదాన్‌ భూమిని అక్రమంగా బదిలీ చేశారంటూ ఐఏఎస్‌ అధికారి నవీన్‌మిట్టల్‌పై దాఖలైన ప్రైవేట్‌ ఫిర్యాదుపై…

కన్నకూతురికి కడుపు చేసిన తండ్రి

            డిసెంబర్ 30 ( జనంసాక్షి):గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో నిందితుడితో పాటు…

చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీక

` అధికారులు అప్రమత్తంగా ఉండాలి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):శాసన మండలి,శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని సభలు జరుగుతున్న నేపథ్యంలో…

ఢల్లీిలో రెడ్‌ అలర్ట్‌..

` దేశ రాజధాని వ్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు ` విమాన సర్వీసులకు అంతరాయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది అతి సవిూపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఎదురవడంతో వాతావరణ శాఖ దిల్లీలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.…

అమెరికాలో రోడ్డు ప్రమాదం

` మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మహబూబాబాద్‌…

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తలుపులు మూసేశాం

` వారు ఎటూకాకుండా పోయారు ` సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ` అందుకు ఎంపిటిసి, జడ్పిటిసిలపై వెనకడుగు ` తెలంగాణ తెచ్చిన నేతగా కెసిఆర్‌ను గౌరవించాలి ` డబ్బుల కోసమే జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌ ` అడ్డగోలుగా విభజించి…

జలద్రోహం ఎవరిదో తేలుస్తాం

` ఎవరి హయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలను బయటపెడతాం ` పాలమూరుకు బీఆర్‌ఎస్‌ హయాంలో తీరని అన్యాయం ` పాలమూరు `రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్లక్ష్యం ` డీపీఆర్‌ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు…

ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే

` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ వివాదంపై సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ఇటీవల ఆరావళి కొండలకు…