Friday, 6 November 2026

హైదరాబాద్

ఇస్రో మరో ముందడుగు

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్‌ పరీక్ష విజయవంతం నెల్లూరు(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ూూఒప) మూడో దశ (ూూ3)ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌…

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 లక్ష్య సాధన దిశగా..

కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాం ` రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిరాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ…

క్లీన్‌సిటీగా హైదరాబాద్‌

` పరిశుభ్రం, పచ్చదనంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ధ పరిశుభ్రతలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం ` రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలే లక్ష్యం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): పరిశుభ్రతలో హైదరాబాద్‌ మహానగరాన్ని అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యంగా…

బీఆర్‌ఎస్‌ శాసనసభ ఉపనేతల నియామకం

` డిప్యూటీ ప్లోర్‌ లీడర్స్‌గా హరీశ్‌రావు, సబితా, తలసాని ` బీఆర్‌ఎస్‌ ఉప నేతలుగా ఎల్‌. రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ` ప్రకటన విడుదల చేసిన అగ్రనేత కెసిఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార నాయకత్వంలో…

ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను వెంటనే తొలగించండి

` సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక ` లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):ఆన్‌లైన్‌లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అసభ్యకర, అశ్లీల కంటెంట్‌పై…

శాంతిభద్రతలు భేష్‌

` రాష్ట్రంలో తగ్గిన 3 % తగ్గిన క్రైమ్‌రేట్‌ ` త్వరలో పోలీస్‌ ఉద్యోగాల నియామకాల కోసం కసరత్తు ` పంచాయితీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం ` ఫ్యూచర్‌ సిటీలో సమర్థంగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ ` మిస్‌…

కాలుష్యరహిత హైదరాబాద్‌ మహానగరమే లక్ష్యం

` ఆ దిశగా పూర్తిస్థాయి ప్రక్షాళన ` నెలకు మూడు రోజులు శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ` ప్రతీ పదిరోజులకు గార్బేజ్‌ క్లియరెన్స్‌ డ్రైవ్‌ ` కొత్త జోనల్‌ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిశా నిర్దేశం హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌…

పెద్దధన్వాడ నై.. నెల్లూరు సై

ఇథనాల్‌ ఫ్యాక్టరీకి తలూపిన కొడవలూరు ప్రజాభిప్రాయ సేకరణలో నెగ్గిన యాజమాన్యం అనుకూలంగా ఉన్నవారి అభిప్రాయాలతోనే నిర్ణయం వ్యతిరేకులు రాకుండా కంపెనీ నిర్వాహకుల జాగ్రత్తలు పలువురు రైతుల ఆవేదనకు సమాధానమిచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఐఏఎస్‌ పెద్దధన్వాడ…

పోలీసులు విధుల పట్ల అలసత్వం వహించవద్దు

చెన్నారావుపేట, డిసెంబర్ 30 (జనం సాక్షి): నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి… చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ.. పోలీసులు విధుల పట్ల ఎవరు అలసత్వం వహించవద్దని నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం చెన్నారావుపేట పోలీస్…

ముస్తఫా నగర్ లో రేపటినుండి హజరత్ మీరా శే ఖాద్రి హలై దర్గా ఉర్సు ఉత్సవాలు

        గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి) చుట్టుపక్క జిల్లా నుండి ప్రజలు హాజరు.. గంభీరావుపేట మండలంలోని ముస్తఫా నగర్ గ్రామంలో దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటినుండి మొదలవుతాయని దర్గా పూజారి అబ్దుల్ రహీం…