Thursday, 19 November 2026

హైదరాబాద్

జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కు ఘన సన్మానం

 జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించిన పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ ని ప్రజా ప్రతినిధులు ఘన సన్మానం చేశారు. మంథని మండలం ధర్మారం…

కబడ్డీ టోర్నమెంట్ లో గెలుపొందిన మెంబర్స్ ను అభినందించిన విద్యుత్ శాఖ జిల్లా ఎస్సీ కె.భాస్కర్

గద్వాల నడిగడ్డ, మార్చి 15 (జనం సాక్షి); తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కబడ్డీ టోర్నమెంట్ హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో 3 రోజులపాటు జరిగినిన ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ టీమ్ పాల్గొని 3వ బహుమతి గెలుచుకొన్న…

ఇంటర్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి

  నల్గొండ బ్యూరో, జనం సాక్షి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ప్రారంభం అయ్యాయి.నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు…

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు

కొండమల్లేపల్లి మార్చి 15 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు శ్రీకాంతి జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో…

రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పుట్ట దంపతుల పూజలు

 జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, బోనాల జాతరకు పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ , మంథని…

టాటా ఏఐఏ బీమా చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్

 హుజూర్ నగర్ మార్చి 15 (జనంసాక్షి): కోదాడ టాటా ఏఐఏ జీవిత బీమాకు సంబంధించిన లక్ష రూపాయల విలువ గల చెక్కు ను బూరుగడ్డ సర్పంచ్ సలీమారంజాన్ బుధవారం పంపిణీ చేశారు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి…

వినియోగదారుల హక్కులను కాపాడడమే మా లక్ష్యం

 జనం సాక్షి, రామగిరి : ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్ లో గురువారం జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ మాట్లాడుతూ.. వినియోగ దారుల హక్కులు…

ఘనంగా కాన్షిరామ్ జయంతి వేడుకలు.

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 15 బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షిరామ్ జయంతి వేడుకలను శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బిఎస్పి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్..

. శంకరపట్నం: జనం సాక్షి మార్చి 15 కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, లోని ఎన్ హెచ్ 563 రహదారి విస్తరణ భూములను నేత్ర స్థాయిలో ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్ వత్సై తోప్పో బుధవారం క్షేత్రస్థాయిలో ప్రభుత్వము…

టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలన్నింటిపై విచారణ జరపాలి

  సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్రంలో టీఎస్పిఎస్సీ నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేష్ ,జిల్లా…