బి ఆర్ ఎస్ చేరిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ : వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మోమిన్ పేట మార్చి 11 జనం సాక్షి బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అరిగే రోజా తమ అనుచరులతో శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా…










