ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తి సావిత్రిబాయి పూలే కి ఘన నివాళి
హుజూర్ నగర్ మార్చి 10 (జనంసాక్షి): ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తి, ఆధునిక భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శవంతమని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్, ధూళిపాళధనుంజయ నాయుడు అన్నారు.…










