ఇబ్రహీంపట్నం లో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ ప్రచారం
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చ్ 06(జనంసాక్షి):- మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉపాధ్యాయులను, అధ్యాపకులను కలిసి క్రమ సంఖ్య-4 కి మొదటి ప్రాధాన్యత ఓటు…










