డబల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల జాబితాలో అవకతవకలు… తహసిల్దార్ కు ఫిర్యాదు :
మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ నాలుగో వార్డ్ లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 402 మంది దరఖాస్తు చేసుకున్నారని, సర్వే అధికారులు విచారణ అనంతరం తయారు చేసిన అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర…










