Thursday, 19 November 2026

హైదరాబాద్

కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

నల్గొండ బ్యూరో, జనం సాక్షి.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు.శుక్రవారం నల్గొండ పట్టణం బొట్టు గూడ లో ఏర్పాటు చేసిన కంటి…

పేద ప్రజల జీవితాలను కాలరాసే విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం: వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” 

ఈరోజు (03-03-2023) శుక్రవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు BRS పార్టీ పిలుపులో భాగంగా పెంచిన గ్యాస్ ధరలపై గ్యాస్ బుడ్డీలతో నిరసన తెలుపుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 3 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ తో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వల్లూరు క్రాంతి…

పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బిఆర్ఎస్ అధ్వర్యంలోధర్నా

పెనుబల్లి, మార్చ్3(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం   మరోసారి  గ్యాస్  ధరలు  పెంచటం  పై  నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆదేశానుసారం,  ఎమ్మెల్యే సండ్ర  పిలుపుమేరకుశుక్రవారం పెనుబల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ…

పెంచిన “గ్యాస్” ధరలకు నిరసిస్తూ.. ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మహా ధర్నా

మిర్యాలగూడ, జనం సాక్షి గ్యాస్ ధరల పెంపుదలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కారుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుదలపై బిఆర్ఎస్ పిలుపుమేరకు శుక్రవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో…

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు పంపిణీ హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్

 వీణవంక మార్చ్ 3 (జనం సాక్షి) వీణవంక మండలంలొని పోతిరెడ్డి పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తెరాస పార్టీ కార్యకర్త సజ్జనపు రమ కుటుంబానికీ తెరాస పార్టీ సభ్యత్వ భీమా రెండు లక్షల…

గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

దేశం మొత్తం కెసిఆర్ నాయకత్వం కోరుకుంటుంది – రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దేశంలో అద్భుతమైన విజయాలు చవిచూస్తుంది – ఖాళీ గ్యాస్ బండలతో నల్ల జెండాలతో కట్టెల పొయ్యిలతో మహిళల పెద్ద ఎత్తున నిరసనాగ్రహ జ్వాలలు- నిరసన…

కాంప్లెక్స్ మీటింగ్ ను సందర్శించిన ఎంఈఓ విడపు శ్రీనివాస్

 వీణవంక  మార్చి 3 (జనం సాక్షి) వీణవంక మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  శుక్రవారం కోర్స్ డైరెక్టర్, కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందీ మూడవ కాంప్లెక్స్ సముదాయ మీటింగును మండల…

దద్దమ్మ ప్రవీణ్ రెడ్డి దద్దమ్మ ప్రవీణ్ రెడ్డి -ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు -పదవుల కోసం మేము పార్టీలు మారం  -టిఆర్ఎస్ పార్టీ నాయకులు

సైదాపూర్ జనం సాక్షి మార్చి 3 నియోజకవర్గానికి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక దద్దమ్మగా మిగిలిపోయాడని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి,…

గ్రామపంచయితి కార్మికులు పెండింగ్ జీతాల కోసం యం.పి.డి.ఓ.కు. సమ్మె నోటీసు ఇచ్చారు

రఘనాదపాలెం మార్చి 03(జనం సాక్షి) మండలంలో గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి అనేక నెలలుగా జీతాలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో పస్తులుంటూ సిబ్బంది పనిచేస్తున్నారని వెంటనే సిబ్బందికి రావాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ…