-విత్తనపు పొట్టేళ్ల ఎంపికలో మెళకువలు పాటించాలి…-విత్తనపు పొట్టేళ్ల ఎంపికలో మెళకువలు పాటించాలి… -జిల్లా పశువైద్య&పశుసంవర్ధక శాఖ అధికారి డా.జివి.రమేష్…
నాగర్ కర్నూల్ ఆర్సీ ఫిబ్రవరి27(జనంసాక్షి):విత్తనపు పొట్టేలు మందలో సగభాగం,సరైన పొట్టేలును ఎంపిక చేసుకున్నట్లైతే మంచి జాతి లక్షణాలు ఉన్న పిల్లలు పుట్టి మంద అభివృద్ధి చెందుతుంది అని జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి డా.జివి.రమేష్…










