డ్రగ్స్ బెట్టింగ్ రహిత జిల్లాగా యువత తీర్చిదిద్దాలి.డ్రగ్స్ బెట్టింగ్ రహిత జిల్లాగా యువత తీర్చిదిద్దాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను యువత వమ్ము చేయరాదుభువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పిలుపు
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–నేటి ఆధునిక యుగంలో మానవుడు అనేక రంగాలలో పురోగతి సాధించుతున్న తరణన నేటి యువత నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడంతో వారి భవిష్యత్తును అధోగతి పాలు చేసిన వారు అవుతున్నారని భవనగిరి ఎమ్మెల్యే…










