Friday, 20 November 2026

హైదరాబాద్

రైతుల వ్యవసాయ బావుల  వద్ద ఆటోమాటిక్ స్టార్టర్ లు తొలగించాలానే ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ధర్నా…………..         

బోనగిరి టౌన్ (జనం సాక్షి):–    రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ బావుల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్ లు తొలగించాలనే ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం…

అసలు ఈ కుక్కలకి ఏమైంది..!  రాష్ట్రంలో రోజోచోట కుక్కల ఘటన. లేగ దూడను చంపిన కుక్కలు..

భైంసా రూరల్ ఫిబ్రవరి 25జనం సాక్షి రాష్ట్రంలోని కుక్కలన్నీ మీటింగ్ పెట్టుకుని  రాష్ట్రంలో రోజూచోట ఏదో ఒక మాదిరిగా అటాక్ కి దిగినట్లు ఉన్నాయని ఇప్పుడు కుక్కలు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలు ఫన్నీగా సెటైలర్స్ వేస్తూ చర్చించుకుంటున్నారు. బాసర…

పోచమ్మ కొలుపు లో పాల్గొన్న రామగిరి తహసిల్దార్

జనం సాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూదేవి సహిత బొడ్రాయి ,శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట, పోచమ్మ కోలుపు లో పాల్గొని, దర్శనం చేసుకొని…

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శ

 జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం గ్రామంలో నల్ల నరసింహరెడ్డి మరణించగ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించి,…

హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బొక్కల వాగు పై 5 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని శుక్రవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్…

దేవా నాయక్ ని సన్మానించిన లంబాడా హక్కుల పోరాట సమితి

టేకులపల్లి, ఫిబ్రవరి 25( జనం సాక్షి ): టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య దేవా నాయక్ ని లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించి సన్మానం చేశారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్…

జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలి. – జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్.

నెన్నెల, ఫిబ్రవరి 25, (జనంసాక్షి ) మండలంలోని రైతులు తమ తమ జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని గంగారాం గ్రామంలో నట్టల నివారణ…

అంగన్వాడీలో చిన్నారులకు స్వీట్ల పంపిణీ

కమాన్ పూర్, జనం సాక్షి : కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో అంగన్వాడి సెంటర్లో సాజన్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు స్వీట్లను పంపిణీ చేశారు. సీనియర్ పాత్రికేయుడు జబ్బార్ ఖాన్ మనుమడు మూడవ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడి…

రాయికొడ్. మండల కేంద్రము లో ప్రాధమిక పాఠశాల లో విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం

రాయికొడ్ జనం సాక్షి ఫిబ్రవరి 25 రాయికొడ్. మండల కేంద్రము లోని ప్రాధమిక పాఠశాల లో విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం జరుపుకోవడం జరిగిందని పాఠశాల ప్రధనోపాధ్యాయులు డి. విఠల్ తెలిపారు. శనివారం ఉదయం 9గంటల నుంచి 5…

ఏఎంసి చైర్మన్ రాజలింగుకు గజమాలతో ఘన సన్మానం

 కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దాసరి రాజలింగు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రామగిరి మండలం సింగిరెడ్డి పల్లె టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు…