విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ – సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జనం సాక్షి , కమాన్ పూర్ : విద్యా రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట ఇస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల…










