Friday, 6 November 2026

హైదరాబాద్

చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

          సదాశివపేట నవంబర్21(జనం సాక్షి)మండల స్థాయి చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం మండల స్థాయి చెకుముకి పోటీలను పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ లో నిర్వహించారు.…

బిఆర్ఎస్ నాయకుడు మృతి… ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులు

            సదాశివపేట నవంబర్21(జనం సాక్షి)మండల పరిధి ఆరూర్ గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్లోల బస్వరాజు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.…

ఎన్నారైలకు అండగా అడ్వైజరీ కమిటీ

          నవంబర్ 20(జనంసాక్షి):గల్ఫ్‌ కార్మికులు, ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణవా సులకు ఎన్నారై అడ్వైజరీ కమిటీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రభుత్వం పక్షాన గల్ఫ్‌…

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

              వేములవాడ రూరల్, నవంబర్ 20(జనంసాక్షి): అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు. వేములవాడ…

నిఖత్‌ జరీన్‌కు స్వర్ణం

` వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో గోల్డ్‌ మెడల్‌ కైవసం ` ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన జువాన్‌ యి గువోపై గెలుపు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత బాక్సింగ్‌ స్టార్‌, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో స్వర్ణ పతకం…

గవర్నర్‌,రాష్ట్రపతులకు గడువు విధించలేం

` పెండిరగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో నిర్ధిష్ట కాలపరిమితి విధించటం తగదు ` బిల్లును నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్‌కు కూడా లేదు ` సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి): గవర్నర్‌,రాష్ట్రపతి అధికారాలపై భారత అత్యున్నత…

ఇంటలీజెన్స్‌ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ పెట్టుబడులకు వేదికగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి ` తెలంగాణ నార్త్‌ ఈస్ట్‌ టెక్నో కల్చరల్‌ ఫెస్టివల్‌ ప్రారంభం హైదరాబాద్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని, తాము పక్క రాష్ట్రాలతో కాకుండా దుబాయ్‌, సింగపూర్‌ లాంటి దేశాలతో పోటీ…

కీలక ఖనిజ రంగంలో తెలంగాణ చొరవకు నీతి ఆయోగ్‌ గుర్తింపు

` సింగరేణి సంస్థకు నీతి ఆయోగ్‌ జాతీయ కమిటీలో చోటు ` రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు ` 2300 మెగావాట్ల థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాజస్థాన్‌ క్యాబినెట్‌ ఆమోదంపై హర్షం హైదరాబాద్‌్‌(జనంసాక్షి):తెలంగాణ…

స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయండి

` ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం హైదరాబాద్‌్‌(జనంసాక్షి):జూనియర్‌ కళాశాలు, డిగ్రీ కళాశాలలు మరియు పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌ లో ఉన్న స్కాలర్షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

కొలువుదీరిన నితీష్‌ సర్కారు

` ముఖ్యమంత్రిగా నితీశ్‌ ప్రమాణం ` 27మంది మంత్రులు కూడా.. ` ప్రమాణం చేయించిన గవర్నర్‌ ` హాజరైన మోడీ, అమిత్‌ షా, చంద్రబాబు పాట్న్‌ా(జనంసాక్షి): బిహార్‌ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.…