మేమెంతో మాకంతే కావాలి
` బీసీ బంద్ విజయవంతం ` కదలని బస్సులు.. తెరవని దుకాణాలు ` ర్యాలీలు..రాస్తారోకోలతో ఆందోళన ` బస్ డిపోల ముందు నేతల బైఠాయింపు ` బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బందులు ` నిరసనల్లో పాల్గొన్న రాజకీయ పార్టీల…
` బీసీ బంద్ విజయవంతం ` కదలని బస్సులు.. తెరవని దుకాణాలు ` ర్యాలీలు..రాస్తారోకోలతో ఆందోళన ` బస్ డిపోల ముందు నేతల బైఠాయింపు ` బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బందులు ` నిరసనల్లో పాల్గొన్న రాజకీయ పార్టీల…
` ఆయనతో పాటు 208మంది సభ్యులు కూడా.. ` భారీగా ఆయుధాలు అప్పగింత ` పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి ` మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు రాయపూర్(జనంసాక్షి):మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి…
` బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బీజేపీదే ` దమ్ముంటే అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లాలి ` డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ ఖమ్మం,అక్టోబర్17(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూల ప్రకారం స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు దేశంలో…
` సంఫీుభావంగా అఖిలపక్ష, బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ` హాజరైన మందకృష్ణ, కోదండరాం ` బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు ` బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు హైదరాబాద్(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల…
` పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణల్లో పలువురు మృతి ఇస్లామాబాద్(జనంసాక్షి): పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి జరిపిన కాల్పులకు తమ సైన్యం ప్రతీకారం తీర్చుకున్నదని పాకిస్తాన్ తెలిపింది.తాజా…
` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి ` ఆరు కోట్ల రివార్డు అందజేత ` ఆయనతో పాటు మరో 61 మంది సభ్యులు లొంగుబాటు ముంబై(జనంసాక్షి): మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్…
` ఖరారు చేసిన అధిష్టానం హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. లంకల దీపక్‌రెడ్డి పేరు ఆ పార్టీ అధిష్ఠానం…
` ఆస్ బయోటెక్ సదస్సుకు ఆహ్వానం ` లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతిపై కీలకోపన్యాసం ` భారత్‌లో ఘనత దక్కించుకున్న తొలి మంత్రి హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్…
` పదేళ్ల అభివృద్ధి, రెండేళ్ల అరాచకానికి మధ్య పోరు: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు,…
` బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం ` బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలి ` పిలుపునిచ్చిన ఆర్.కృష్ణయ్య ` బీసీ ఐకాస ధర్నాకు బీఆర్‌ఎస్ మద్దతు ` కాంగ్రెస్ ప్రయత్నంతో రిజర్వేషన్లు రావు ` పార్లమెంటులో బిల్లు…