2030 కామన్‌వెల్త్ గేమ్స్ భారత్‌లో..
` నిర్వహణ హక్కులు దక్కించుకున్న ఇండియా ` అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తూ కామన్‌వెల్త్ స్పోర్ట్ బాడీ నిర్ణయం ` నైజీరియాతో పోటీపడి ఆతిథ్య హక్కులు చేజిక్కించుకున్న వైనం ` 26న గ్లాస్గో జనరల్ అసెంబ్లీ సమావేశంలో అధికారికంగా…










