సాగుచేసుకుంటున్న భూములపై రైతులకే హక్కులు
` ఈ విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి ` రెవెన్యూ, అటవీ అధికారులకు మంత్రి పొంగులేటి సూచన ` సాగర్ నియోజకవర్గ భూసమస్యలపై సమీక్షా సమావేశం హైదరాబాద్(జనంసాక్షి): పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై…










