Saturday, 7 November 2026

హైదరాబాద్

బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: కేటీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): బీసీ బిల్లులకు భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘’బీసీల…

42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

` గత ప్రభుత్వంలో తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి…

కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత

` అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ` అనితినీతిని బయపటెపెట్టేందుకు కమిషన్‌ వేశాం ` ఎవరినీ వదలం.. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతామని వెల్లడి ` అబద్ధపు వ్యాఖ్యలతో హరీశ్‌రావు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి…

పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ

హైదరాబాద్ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటానికి శాంతి చర్చల కమిటీ సంఘీభావం తెలిపింది. ప్రజాసంఘాల నేతల అరెస్టులను ఖండించింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ నగరంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన శాంతి చర్చల…

పెద్దధన్వాడకు వెళ్తున్న ప్రజాసంఘాల నేతలు అరెస్ట్‌

రాజోలి (జనంసాక్షి) : పెద్దధన్వాడ గ్రామంలో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. ఇథనాల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఏ చిన్న అంశంపై కదలికలొస్తున్నప్పటికీ పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఆదివారం రోజున బాధిత గ్రామాల రైతులను కలిసేందుకు వెళ్తున్న టిపి జాక్‌ కన్వీనర్‌ కన్నెగంటి…

ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం

అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు ` ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయం ` దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తాం: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను…

చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం

` ఏడేళ్ల తర్వాత చైనాకు భారత ప్రధాని ` ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌కు చేరుకున్న మోదీ బీజింగ్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన తియాంజిన్‌కు చేరుకున్నారు.2020లో…

ప్రతిపక్షనేత అంటే నమోషీ ఎందుకు?

` ప్రజల తరపున సురవరం పోరాడలేదా ` పేదల కోసం తపించిన మహానేత సురవరం ` ఆయన ఆశయాలు కొనసాగించేందకు కృషి ` సురవరం సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం ` సురవరం సంస్మరణ సభలో : సీఎం…

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌

` కేబినెట్‌ కీలక నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ను ఎంపిక చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్‌ అలీఖాన్‌ స్థానంలో అజారుద్దీన్‌కు చోటు లభించింది.…

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ నేడే

` ప్రకటించిన తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం…