ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు..
` 50కి.మీ మేర ట్రాఫిక్ జామ్ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు మూసుకుపోయి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.చండీగఢ్- కులూమనాలి జాతీయ రహదారి పలుచోట్ల బ్లాక్ అయ్యింది. దీంతో…










