యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి రావడం బాధాకరం
ఆగష్టు 20(జనం సాక్షి)రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్‌బుక్‌లను క్యూలైన్లలో పెడుతున్నారు.…









