Sunday, 8 November 2026

హైదరాబాద్

వరదలపై సీఎం సమీక్ష

` శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ` ఓఆర్‌ఆర్‌ వరకు వరదముప్పు తొలగించాలి ` ఆ నీరంతా మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి ` చెరువులు, నాలాలు, కాలువలన్నీ నదికి అనుసంధానించాలి ` నగరంలో వర్షాలు, వరదల…

బంజారాహిల్స్‌లో డ్రైనేజీపై కుంగిన రోడ్డు

` హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం హైదరాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల మరోమారు భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌ లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగడంతో అటుగా వస్తున్న నీటి ట్యాంకర్‌ అందులో పడిపోయింది. ఈ…

ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ కన్నుమూత

శ్రీనగర్‌(జనంసాక్షి):మ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌(79) కన్నుమూశారు. అతని ఎక్స్‌ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్‌ మాలిక్‌ ఢల్లీిలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రి(ఆర్‌ఎంఎల్‌)లో చికిత్స? పొందుతూ…

42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..

` ఢల్లీి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ` ధర్నాకు సంఫీుభావం తెలపనున్న రాహుల్‌ గాంధీ ఢల్లీి(జనంసాక్షి): బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢల్లీి చేరుకుంది. రాహుల్‌…

అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*

  *జనం సాక్షి  తెలంగాణ #### *అధ్యాయం 1: అగ్నికుమ్మరిలో జన్మ (2002)* తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2000ల ప్రారంభంలో ముప్పుతిప్పలు దాటుతున్న రోజులలో – హైదరాబాద్‌లో టీఆర్ఎస్ సభల కదలికలతో, విద్యార్థి ఉద్యమాలు కళాశాలల్లో మంటలు పెట్టిన…

*Janamsakshi Telugu Daily*

*Janamsakshi Telugu Daily* is a prominent Telugu-language newspaper in Telangana, recognized for its credible and comprehensive coverage of regional news. Its greatness lies in several key aspects: 1.…

బంజారాహిల్స్ లో భారీ గుంత

హైదరాబాద్ (జనంసాక్షి) : బంజారాహిల్స్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్డు కుంగిపోవడంతో, ఆ గుంతలో వాటర్ ట్యాంక్ పడిపోయింది. రోడ్ నంబర్ 1లోని మహేశ్వరీ టవర్స్ ముందు మంగళవారం ఉదయం రోడ్డులో కొంతభాగం కుంగిపోయింది. దీంతో భారీ గుంత…

బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌

ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా కేసీఆర్‌కు లేఖలు పంపిన గువ్వల బాలరాజు, అబ్రహం, మర్రి జనార్ధన్‌ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు హైదరాబాద్‌, ఆగస్ట్‌ 04 (జనంసాక్షి) : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌…

గాజా ప్రజల ఆకలి తీరుస్తాం

` అది కేవలం అమెరికాతోనే సాధ్యం ` అది నరమేధం కాదు.. కచ్చితంగా యుద్ధమే: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క అకలి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా…