Sunday, 8 November 2026

హైదరాబాద్

యెమెన్‌ తీరంలో 68 మంది జలసమాధి

` 74 మంది గల్లంతు ` 154 మంది ఆఫ్రికన్‌ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా సనా(జనంసాక్షి): దక్షిణ యెమెన్‌ తీరంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 68 మంది ఆఫ్రికన్‌ వలసదారులు మృతిచెందారు. 74…

శిబూసోరెన్‌ కన్నుమూత

` ఢల్లీిలో గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ` సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢల్లీి(జనంసాక్షి): రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ (81) కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ దిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆయన…

భారత్‌, పాక్‌ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాదు..

` ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర, వేర్పాటువాద కార్యకలాపాల విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడేవరకు జమ్మూకశ్మీర్‌లో ఈ…

చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!

` సుప్రీం వ్యాఖ్యలకు విస్తూపోయిన రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది.చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని…

వామ్మో.. నగరంలో వాన..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన నాలాలు పొంగి పొర్లడంతో ట్రాఫక్‌ జామ్‌ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక హైదరాబాద్‌ ,ఆగస్ట్‌4(ఆర్‌ఎన్‌ఎ): కొన్నిరోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి జల్లులకబురు…

చలో ఢల్లీికి కదిలిన రైలు

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం దేశ రాజధానికి తరలిన కాంగ్రెస్‌ నేతలు ` ప్రత్యేక రైలులో బయలుదేరిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం, వాకిటి…

కవిత భూక్‌ హడ్తాల్‌..

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యం ` ఇందిరాపార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ` కోర్టు అనుమతి నిరాకరణతో విరమణ హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనంసాక్షి):ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల…

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చిస్తాం

` నివేదిక సభలో ప్రవేశపెడతాం ` అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటాం ` రూ.లక్షకోట్ల ప్రాజెక్టు కుంగిపోవడం బాధాకరం ` కాళేశ్వరం కమిషన్‌కు నివేదికకు కేబినెట్‌ ఆమోదం ` ఈ నివేదిక ప్రభుత్వం ఇచ్చింది కాదు: డిప్యూటీ…

The Indian Newspaper Society -janamsakshi

The Indian Newspaper Society (INS) is a key organization representing the Indian press, and several Telugu-language newspapers in Telangana are recognized as its members. Based on available information,…

శృతిమించిన రాగం…. కవితపై వేటుకు రంగం సిద్ధం!

బహిష్కరించకపోతే పార్టీకి మరింత నష్టమని అధిష్టానం నిర్ణయం బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ విలీనం వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్‌ ఉపేక్షిస్తే పార్టీ మనుగడకే ప్రమాదమనే అభిప్రాయాలు ఇప్పటికే లక్షలాది కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన ఎమ్మెల్సీ ప్రతి జిల్లాలో ఆమెకు దూరంగానే…