Sunday, 8 November 2026

హైదరాబాద్

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

ఆపరేషన్‌లో ఆదివాసీలే హతమవుతున్నారు ఇది ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాలో మేధావుల పిలుపు హైదరాబాద్‌(జనంసాక్షి): ఆపరేషన్‌ కగార్‌కు నిరసనగా ఇందిరాపార్కు వద్ద అఖిల పక్షాలు మహాధర్నా చేపట్టాయి. కేంద్ర…

మారిన మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి

` బొగ్గుతోపాటు ఇతర మైనింగ్‌ రంగాల్లోకి విస్తరించాలి ` సంస్థ బలోపేతమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భూపాలపల్లి(జనంసాక్షి):45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు…

తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్‌

` బాధితుల్లో రాజకీయ నాయకులు, సినీప్రముఖులు, జర్నలిస్టులు ` జాబితాలో రేవంత్‌, ఈటెల, అరవింద్‌ , రఘునందన్‌ రావు ` మరోమారు విచారణకు హాజరైన ప్రభాకర్‌ రావు ` వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి హైదరాబాద్‌(జనంసాక్షి):ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో…

బనకచర్లపై సర్కారు సమరశంఖం

` నేడు తెలంగాణ ఎంపీలతో సమావేశం ` ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి ` గౌరవ అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ ` ఎంఐఎం ఎంపీలు హాజరుకావాలని లేఖలు ` తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రాజెక్టు…

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడిని చంపేశాం: ఇజ్రాయెల్

టెహ్రాన్‌లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడని పేర్కొంది.ఈ ఘటనపై…

ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో కూడిన మొదటి బృందం ఇరాన్ నుంచి అర్మేనియాకు క్షేమంగా చేరుకుంది.…

అసలు విషయం వేరే ఉంది.. మాక్రాన్ వ్యాఖ్యలపై ట్రంప్

కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి తాను త్వరగా వైదొలగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో…

భారత్‌కు సైప్రస్‌ విలువైన భాగస్వామి

` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోదీ ` ఘనంగా స్వాగతం పలికిన అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌ నికోసియా(జనంసాక్షి):మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ద్వీప దేశమైన సైప్రస్‌కు చేరుకున్నారు. దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌…

గుజరాత్‌ విమాన ప్రమాదం..

డీఎన్‌ఏతో మృతుల గుర్తింపు ` అందులో విజయ్‌ రూపాణీ మృతదేహం అహ్మదాబాద్‌(జనంసాక్షి):అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ మూడు రోజులుగా…

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలి..

` ఏడుగురి దుర్మరణం గౌరీకుండ్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌ పౌర విమానయాన…