Sunday, 8 November 2026

హైదరాబాద్

2030 నాటికి 200 మి.చ.అ. కమర్షియల్ స్పేస్ : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : హైదరాబాద్ లో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం : కోట రవీందర్ రెడ్డి

మంథని, (జనంసాక్షి) : ఐన్టియుసి అర్జీ త్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న మూడు నిరుపేద కుటుంబాలకు మంగళవారం ఒక…

రిజిస్ట్రేషన్లలో స్లాట్ విధానాన్ని రద్దు  చేయాలని వినతి

మల్కాజిగిరి,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ తీసుకురావడంతో  దస్తావేజులేఖర్లు రోడ్డున పడే అవకాశం ఉందని వెంటనే స్లాట్ బుకింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు షాపులను మూసివేసి మల్కాజిగిరి…

సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (జనంసాక్షి): ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.సన్నబియ్యం పథకం ఒక అద్భుతం..ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు…

జర్నలిస్టులకు ఇన్ని సంఘాలు ఎందుకు?: జస్టిస్ ఎన్వీ రమణ

హైదరాబాద్ (జనంసాక్షి): జర్నలిస్టుల గురించి.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టుల గురించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు అంటే సమాజాన్ని మేల్కొలిపే వ్యక్తి. మంచి నాలెడ్జ్‌, మంచి…

వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం

` అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపేసిన చైనా..! ` అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల సరఫరా బంద్‌ బీజింగ్‌(జనంసాక్షి):అమెరికా` చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను ఎగుమతి చేయడం…

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తాం

` ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు త్రాగు, సాగు నీరందిస్తాం. ` కులగణన దేశానికి రోల్‌మోడల్‌ ` 42% బీసీలకు రిజర్వేషన్‌ తీర్మానం ` ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం ` 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాం ` రూ.…

భారాసపై కక్షతో కాళేశ్వరంను నిర్లక్ష్యం చేస్తున్నారు

`ఇది కాలం పెట్టిన శాపం కాదు.. కాంగ్రెస్‌ శఠగోపం ` అంబేడ్కర్‌ చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం ` దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి : కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ అంటే కరవు.. కరవు అంటే కాంగ్రెస్‌ అని భారాస…

కంచగచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు న్యూఢల్లీి(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా…

కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని అసత్యాలు మాట్లాడుతున్నారు

వివరాలు తెలుసుకోకుండా విమర్శలు సరికాదు మండిపడ్డ ఎంపి చామల కిరణ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ వాస్తవాలకు దూరంగా మాట్లాడారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇక్కడి బిజెపి నేతలు ఇచ్చిన తపపుడు…