Sunday, 8 November 2026

హైదరాబాద్

విద్యాహక్కు చట్టం అమలు పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు దాఖలు చేయండి

` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ` తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేటు- పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక…

బనకచర్లపై ఏపీని ముందుకెళ్లకుండా కట్టడి చేయండి

` జీఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతలపై ఎలాంటి టెండర్లు చేపట్టకుండా…

ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రోరైలు విస్తరించాలి

` ఇందుకు అనుగుణంగా డిపిఆర్‌ సిద్ధం చేయాలి ` భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ సమీపంలో డ్రైపోర్ట్‌ నిర్మాణానికి రూపకల్పన ` హైదరాబాద్‌ ` మంచిర్యాల కొత్త జాతీయ రహదారికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలి ` ఓఆర్‌ఆర్‌…

ఇండియా- సౌత్ ఏషియాలో నాలుగోసారి 

శంషాబాద్ (జనంసాక్షి) : జీఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా & సౌత్ ఏషియా విభాగంలో ‘బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ 2025 అవార్డును గేల్ నాలుగవ…

సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):సహకార సంఘ మార్గదర్శకాలు ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో సహకార సంఘాల పునర్విభజనపై రెవెన్యూ, సహకార, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు…

హైద‌రాబాద్‌లో మళ్లీ వ‌ర్షం

హైద‌రాబాద్ (జనంసాక్షి) : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. దీంతో గురువారం మ‌ధ్యాహ్నం న‌గ‌ర‌మంతా చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఉక్క‌పోత నుంచి న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది. వారం రోజుల క్రితం వాన…

గుండెపోటుతో పైలట్‌ మృతి

ఢిల్లీ (జనంసాక్షి): ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి…

పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్

హైదరాబాద్ (జనంసాక్షి) : భారాస నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత…

మేడ్చల్ మునిపాలిటీలో ప్రభుత్వ స్థలం కబ్జా!

మేడ్చల్ (జనంసాక్షి) : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేస్ టూలోని పార్కు స్థలం కబ్జా అవుతుంది. గత కొంతకాలంగా ఆక్రమణ పర్వం సాగుతున్నా మేడ్చల్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం…

జై భీమ్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించిన ఉప్పల

హైదరాబాద్ (జనంసాక్షి) : అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని అంబేడ్కర్ విగ్రహం నుండి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వరకు జరుగు జై భీమ్ ర్యాలీ పోస్టర్ నీ నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.…