సునీతా విలియమ్స్ సేఫ్గా ల్యాండ్
తొమ్మిది నెలల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఇక సునీతా విలియమ్స్, విల్మోర్లు సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నారని…










