అడవిలో మరోసారి అలజడి
బీజాపూర్ (జనంసాక్షి) : చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. గంగులూరు పీఎస్ పరిధి అండ్రి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇరువురి మధ్య…










