Monday, 9 November 2026

హైదరాబాద్

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌

ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు దర్యాప్తు పూర్తి కావడంతో బెయిల్‌కు అర్హురాలు సుప్రీం ద్విసభ్య ధర్మాసం వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు…

తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపడుతున్న ‘హైడ్రా’

` ఉద్యమకాలం నాటి ఎజెండా అమలుపరుస్తున్న రేవంత్‌ సర్కార్‌ ` సర్కారు జాగాల్లో పాగావేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం ` నాడు గురుకుల్‌ ట్రస్ట్‌ భూములు, ల్యాంకోహిల్స్‌లోనూ చర్యలు ` ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత కూడా అప్పటి ఎజెండాలో భాగమే..…

ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత..

-నిరుపేదలకు పెరిగిన ఆర్థిక భారం. -భారీగా సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ మందుల దుకాణాలు. -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పెరిగిన రోగులు తగ్గిన మందులు సరఫరా. మణుగూరు, ఆగష్టు 26 (జనంసాక్షి): తెలంగాణలో మందుల కొరతతో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి…

“ఇది నిజం నేనే “

అవును..నేనే మిమ్ముల చూస్తున్నది నేనే… నన్ను చూస్తున్నది మీరే.. నాకు నేనే కానీ మీతోనే నేను అంతానేనే కాదు..అందరితో నేను మీరు లోపల అనుకున్నది నన్నే.. నేను లోపల అనుకున్నది మిమ్మల్నే… నేను మనిషినే మీరు మనుషులే.. సమాజంలో…

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల కిరాతకం

ప్రయాణికులపై దుండగుల కాల్పులు 23 మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు లాహోర్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్‌ లోని ముసాఖెల్‌…

అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా ఐదు…

యూపిఐ తరహాలో యూఎల్‌ఐ సేవలు

డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడి బెంగళూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా…

కవితకు బెయిల్‌ వస్తుందన్న నమ్మకం

ఢల్లీికి వెళ్లిన కెటిఆర్‌ బృందం ఎమ్మెల్యేను వెంటేసుకుని పయనం హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ , హరీష్‌ రావుతోపాటు 20మంది ఎమ్మెల్యేలు ఢల్లీికి వెళ్లారు.లిక్కర్‌ స్కామ్‌ లో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ…

ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి

గతంలో ఇచ్చిన హావిూ మేరకు సాగాలి సిఎం రేవంత్‌కు హరీష్‌ రావు బహిరంగ లేఖ హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ఉచితంగా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి..…

ప్రజలకు బాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

అమరావతి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని అన్నారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఆ శ్రీకృష్ణ భగవానుడు…