తెలంగాణలో వాతావరణ మార్పులు
వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాల విజృంభణ ఇప్పటికే ఆరుగురు మృత్యువాత హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి): తెలంగాణలో వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వైరల్ ఫీవర్స్‌తో ఒకే రోజు ఆరుగురు…










