Monday, 9 November 2026

హైదరాబాద్

ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

 IPL 2025 గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే రాబోయే సీజన్‌కు ముందు మెగా వేలం కూడా జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసేందుకు తర్జన భర్జనలు చేస్తున్నాయి. ఎవరిని రిటైర్ చేయాలి, ఎవరిని…

చీకటి జీవోలతో దోచుకున్న ఘనులు

బిఆర్‌ఎస్‌పై మండిపడ్డ ఎంపి చామల హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో…

17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి అవుతుందా?

రుణమాఫీకి ఎగనామం పెట్టి ఎదురుదాడి చేస్తారా సిఎం రేవంత్‌పై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌…

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూఢల్లీి,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా…

అమెరికాలోరోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  మేడ్చల్‌ మల్కాజ్‌ గిరికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం చనిపోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ఎంబసీ అధికారులను తల్లిదండ్రులు…

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున్న పడ్డ సిఎం సిద్దరామయ్య ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్‌17(జనం సాక్షి): మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌…

ఫ్యూచర్‌ సిటీకి అనుగుణంగా సౌకర్యాలు

ముచ్చెర్లకు మెట్రోను విస్తరించే ఆలోచన హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనం సాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేయనున్న ముచ్చర్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయో అన్న అధ్యయనం అప్పుడే ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ప్యూచర్‌…

కాకరేపుతున్న తెలంగాణ రాజకీయం

బిఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌, బిజెపిల దూకుడు పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది. పరస్పర విమర్శలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం వంటివన్నీ ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ఉనికిని దెబ్బతీసేవిగా ఉన్నాయి. మరోవైపు పార్టీ…

దిద్దుబాటు చర్య

మనసు నొప్పించి ఉంటే మన్నించండి ` విచారం వ్యక్తం చేసిన కేటీఆర్‌ ` మహిళలపై వ్యాఖ్యలు వెనక్కి కేటీఆర్‌ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఉద్దేశ పూర్వకంగా మహిళలపై అలాంటి కామెంట్స్‌ చేయలేదని..తనకు, తమ పార్టీకి…

ఉద్యమసారిధికి దక్కిన గౌరవం

` ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం ` ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ` ఉర్దూ జర్నలిజానికి అపూర్వ గౌరవం హైదరాబాద్‌(జనంసాక్షి): గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, జర్నలిస్టు అవిూర్‌ అలీఖాన్‌…