Tuesday, 10 November 2026

హైదరాబాద్

11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం

హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం…

సీఎంగా ప్రమాణస్వీకారం టూ తిరుమల

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన…

ప్రజాసేవకులకు అహంకారం ఉండరాదు : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

మహారాష్ట్రలోని నాగపూర్ లో శిక్షణ పొందుతున్న ఆర్ఎస్ఎస్ క్యాడర్ ను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని, నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విపక్షమే…

ఉత్తరాదిలో  మండుతున్న ఎండలు

 నైరుతి రుతిపవనాల ప్రభావంతో దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కాస్త చల్లబడగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఎండలతో తుకతుక ఉడికిపోతున్నాయి. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే…

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి

వరుస ఉగ్రదాడులతో జమ్మూకశ్మీర్‌లో కలకలం రేగుతోంది. బుధవారం దోడా జిల్లాలో ఆర్మీకి చెందిన తాత్కాలిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడగా ఉగ్రవాది కూడా ఎదురుకాల్పుల్లో మృతి…

ఏపీ ఈఏపీసెట్‌ల్లో తెలంగాణ విద్యార్థి శ్రీశాంత్‌రెడ్డి సత్తా

 ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్‌రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శ్రీశాంత్‌రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు. మంగళవారం అమరావతిలో ఈఏపీసెట్‌ ఫలితాలను ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జే శ్యామలరావు…

చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవులు …

తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశమిచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి…

చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం

మరి కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు సీఎంగా నాలుగవ సారి ఆయన ప్రమాణం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి…

భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు

దేశంలో రెండో కేసు ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ వైనం పశ్చిమ బెంగాల్‌లో బర్డ్ ఫ్లూ బారినపడ్డ నాలుగేళ్ల బాలుడు ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిక, మూడు నెలల అనంతరం డిశ్చార్జ్ భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ…

నేడు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,…