రామగుండంలో కాంగ్రెస్ గెలుపు
మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ విజయకేతనం కార్మిక క్షేత్రమైన రామగుండంలో కాంగ్రెస్ తొలి విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ 40,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపు ఖాయమైంది.
మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ విజయకేతనం కార్మిక క్షేత్రమైన రామగుండంలో కాంగ్రెస్ తొలి విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ 40,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపు ఖాయమైంది.
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో పలుచోట్ల అభ్యర్థులు గెలుపొందారు. వరంగల్లో టిఆర్ఎస్ కు మంచి పట్టున్న నాయకత్వం ఉన్న కాంగ్రెస్ క్లీన్ స్వీట్ దిశగా వెళుతుండడం విశేషం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఒక్క భద్రాచలం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైనట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ తరఫున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 28,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని మరో…
కొల్లాపూర్ బరిలోఉన్నబర్రెలక్క 900 ఓట్లు వచ్చాయి.పోస్టల్ బ్యాలెట్ లో అత్యధిక సాధించిన ఆమె ఈవీఎం కోట్ల లెక్కింపులోవెనుకంజ లో ఉన్నారు రెండో రౌండ్ ముగిసే సరికి జూపల్లి కృష్ణారావు 1547 కోట్ల ఆదిత్యంలో కొనసాగుతున్నారు.
వెనక్కి వెళ్లిన ఎమ్మెల్యేలు ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో నిరాశ స్పష్టమవుతోంది. ఒక్కొక్కరుగా కౌంటింగ్ కేంద్రాలను నుంచి వెనుదిరుగుతున్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ కౌంటింగ్ కేంద్రాల…
తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ మంత్రులకు షాక్ తగులుతోంది.మహేశ్వరంలో సబిత ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం లో పువ్వాడ అజయ్, పాలకుర్తిలో పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావ్, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు
పెద్దపల్లి రెండవ రౌండ్. కాంగ్రెస్ 5234. టిఆర్ఎస్ 2922. బి .ఎస్.పి..540. బీజేపీ.279. ……………………………… సూర్యాపేట నియోజకవర్గం…. 1.మొదటి రౌండు బి ఆర్ఎస్-4386 కాంగ్రెస్- 4418 బిజెపి -1579 బీఎస్పీ -1013 మెజార్టీ కాంగ్రెస్ -32 ………………………..…