ప్రైవేటు స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజుల దోపిడిని నియంత్రించే చర్యలు చేపట్టాలి.
జిల్లాలో మౌలిక సదుపాయాలు లేని ప్రైవేటు పాఠశాలల రికగ్నైజేషన్ పర్మిషన్ రద్దు చేయాలి. ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు. గద్వాల నడిగడ్డ,మే 25 (జనం సాక్షి); ప్రైవేటు స్కూల్ యజమానులు వసూలు చేస్తున్న…










