ధాన్యం కొనండి.. మహాప్రభో..
` రోడెక్కిన అన్నదాతలు ` ఎరువులు కొనాలంటే యాప్.. వడ్లు కొనాలంటే ఆన్లైన్.. ` రైతుల ఇబ్బందులపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్ధిపేట(జనంసాక్షి):తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం మల్లారం వద్ద సిద్దిపేట`కరీంనగర్…










