రక్తం కొరత ను తీర్చండి.. సింగరేణి జిఎం కు వినతి…
శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జి.యం సంజీవరెడ్డి కి తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు, గర్భిణీ స్త్రీలకు కిడ్నీ డయాలసిస్ బాధితులకు అత్యవసర శాస్త్ర చికిత్స వారికి రక్తము దొరకక మంచిర్యాల…










