Friday, 13 November 2026

హైదరాబాద్

డ్రగ్స్ కేసులో ఆ 18 మంది ఎవరు?

హైదరాబాద్‌: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్షియర్‌ వెంకట్ వాట్సాప్‌లో కీలక విషయాలు బట్టబయలవుతున్నాయి. బాలాజీ, వెంకట్‌ కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్‌ను అమ్మకాలు చేసినట్లు బాలాజీ, వెంకట్‌లు…

మరో ప్రయోగానికి రంగం సిద్ధం

24 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్వీ సీ-57 (PSLV C-57) రాకెట్‌ నింగిలోకి తిరుపతి: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో (ISRO) దూసుకుపోతున్నది. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపులో మరో ప్రయోగానికి రంగం సిద్ధంచేసింది. సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా…

మీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా? పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం!

దిల్లీ: జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన…

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం

తిరుమల: అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6)…

తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నం హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా..పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి..…

రాజేంద్రనగర్‌లో  భారీ అగ్నిప్రమాదం

అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో  మంటలు హైదరాబాద్‌ జనం సాక్షి : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో  భారీ అగ్నిప్రమాదంజరిగింది. డెయిరీఫామ్‌  చౌరస్తా సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో  మంటలు చెలరేగాయి. క్రమంగా ఒక్కోవాహనానికి అంటుకోవడంతో సెల్లార్‌లో ఉన్న కార్లు, బైకులు అగ్నికి…

అనుమానంతో భార్యను చంపి.. రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే మృతిచెందిన భర్త

ఆదిలాబాద్‌ జనం సాక్షి: ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్‌.. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో…

యాదాద్రీశుడిని దర్శించుకున్న హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి

యాదాద్రి జనం సాక్షి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి (Justice  దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న జస్టిస్‌ అనుమపమ చక్రవర్తి.. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ…

ప్రభుత్వ భూములు ఉన్నోళ్లకు ఇస్తారా.. లేనోళ్లకు ఇస్తారా.!

జనశక్తి నేత కూర రాజన్న. పెద్దూరు వడ్డెరలకే ఎల్లమ్మ గుట్ట ఇవ్వాలి. ఎల్లమ్మ గుట్ట వద్ద ” వడ్డెర మహాగర్జన” కు పిలుపు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 1. (జనంసాక్షి). ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తారా…

ఎలిమినేటి కృష్ణారెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు…

భువనగిరి టౌన్ (జనం సాక్షి):— ఎలిమినేటి కృష్ణారెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వడపర్తి గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి…